• Sametala Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సామెతల కథలు

    Sametala Kathalu

    Author:

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులో సామెతలు అనేకం. చాలా సామెతలు పిల్లలకీ, పెద్దలకీ కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో కొన్ని సామెతలను తీసుకుని వాటికి తగిన కథలు అల్లి అందిస్తున్నారు ప్రచురణకర్తలు.

"అనువుకాని చోట అధికులమనరాదు", "దురాశ దుఃఖానికి చేటు", "ఎముక లేని నాలుక ఏమైనా పలుకుతుంది", "దొంగను తేలు కుట్టినట్లు", "వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు", "అయోమయం జగన్నాధం", "అంత్యనిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు", "పగటి మాటలు పనికి చేటు రాత్రి మాటలు నిద్రకు చేటు", "లోభికి ఖర్చెక్కువ", "నిజం నిలక మీద తెలుస్తుంది", "పండితపుత్ర పరమశుంఠ", "కోతిపుండు బ్రహ్మరాక్షసి" వంటి సామెతలకు అందమైన బొమ్మలతో, చక్కని కథలను జోడించి అందిస్తున్నారు. ఇక చదవండి... చదివించండి.

Preview download free pdf of this Telugu book is available at Sametala Kathalu