• Sambhashanalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంభాషణలు

    Sambhashanalu

    Publisher: Natali Prachuranalu

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లోకహితాన్ని సమాజ శ్రేయస్సును సులభంగా పండిత పామర రంజకంగా తెలియజేసే కళ నాటకం. అలాంటి నాటకాలకు సంబంధించి కొత్తపల్లి బంగారరాజు (రారాజు) రచించిన ‘నటశిక్షణ’ ( సంభాషణలు) చదివి ఎంతో సంతోషపడ్డాను. తెలుగు ప్రక్రియల్లో నాటకానికి ఉన్నంత ఆదరణ మరే ప్రక్రియకు లేదన్న విషయం అందరికి తెలిసిందే. నటన ఎంత గొప్పగా ఉన్నా నాటకం రక్తి కట్టేది సంభాషణల వల్లనే. ఆ సంభాషణల్ని ఎలా ఉచ్చరించాలి అనే విషయాన్ని రచయిత తన అనుభవాన్ని రంగరించి చక్కగా ‘నటశిక్షణ’లో పొందుపరిచారు.
కథా రచయితగా, నాటక రచయితగా, కవి, వక్త, నటుడిగా, దర్శకుడు, చిత్రకారుడుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొత్తపల్లి బంగారరాజు (రారాజు) భావితరాల వారికి ఆదర్శప్రాయమైన ‘నటశిక్షణ’ పుస్తకాన్ని అందించారు. సంభాషణ చాతుర్యాన్ని ప్రదర్శించదలచుకొన్న నటులకు ఈ పుస్తకం ఒక బంగారునిధి.

- ఆచార్య జె.వి. ప్రభాకరరావు

Preview download free pdf of this Telugu book is available at Sambhashanalu