• Samayam Sandarbham
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సమయం-సందర్భం

    Samayam Sandarbham

    Pages: 432
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ప్రపంచం బహు చిత్రమైనది. సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, విజయాలు-పరాజయాలు, చావుపుట్టుకలు అన్నీ పక్కపక్కనే ఉంటాయి. విజేతలు-పరాజితులు పక్కపక్కనే ఉంటారు. సంతోషకరమైన ఘటనలు, విజయాలు, పుట్టుకలను వేడుకగా చేసుకుంటాం. దుఃఖాల్ని, కష్టాల్ని, ఓటముల్ని, చావుల్ని జీర్ణించుకోలేక విషాదంలో మునిగిపోతాం. విజేతలకు అభినందనలు కావాలి. పరాజితులకు ఓదార్పు కావాలి. ఇవన్నీ రోజువారీ దినోత్సవాలు, దినాలు, సందర్భాల పేరిట మన సామాజిక జీవితంలో ఇమిడిపోయాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని, సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో అంశాలను ఒక్కచోట కూర్చే ప్రయత్నం చేశాను.

- మాదిరాజు గోవర్ధనరావు

Preview download free pdf of this Telugu book is available at Samayam Sandarbham