• Samarthuni Asamarthata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సమర్థుని అసమర్థత

    Samarthuni Asamarthata

    Author:

    Pages: 73
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మట్టిని ఆరాధించే ఓ మహామనిషి కడుపున పుట్టి కష్టసుఖాల మధ్య అనునిత్యం ఓలలాడే సామాన్యుని భావాల సమాహారం ఈ కథనం.

స్నేహపు అనంతాలను తాకిన ఓ సామాన్యుని మధురస్మృతులను మీకు పరిచయం చేసే దిశగా సాగిన పదాక్షరాల ప్రయాణం ఈ కధనం.

ప్రేమ, బాధ్యత, కోపం, జాలి మరియు దయ ఇలా ప్రతి ఒక్కరిన ఒలికే అలల ప్రవాహానికి ఒడ్డుకు చేరిన ముత్యాలమాల ఈ కథనం.

ఎందరిలానో రూపాయి కోసం రోజూ మరణించే ఓ బాటసారి గజిబిజి ఊహల చిత్రం ఈ కథనం.

ఏదో చేయాలని, ఏదో సాధించాలని మొదలిడు తనకే తెలియకుండా దారి మారి మరొక గమ్యం చేరి వెనుదిరగలేక మనసు చంపుకొని కాలం వెలిబుచ్చే మిత్రుల జీవన ప్రతిబింబం ఈ కథనం.

సమర్థులు కాలంతో పాటుగా అసమర్థులుగా మారుతున్నారన్న వాస్తవానికి దర్పణం ఈ కథనం.

నీతి నిజాయితీలను గుర్తుచేసే సాహసం అయితే అసలు కాదు. అందరిలానే నా మదిని కదిపే ఆలోచనలను సర్దిచెప్పుకోవడానికి నే చేసిన ప్రయత్నంలో పొందిన తీయటి గురుతులను మీ ముందుంచే వేదిక ఈ పుస్తకం.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Samarthuni Asamarthata