• Samanyudi Maha Vakyalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సామాన్యుడి మహా వాక్యాలు (free)

    Samanyudi Maha Vakyalu - free

    Pages: 109
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహావాక్యాలు ఈ జగత్తుకు కారణభూతమైన బ్రహ్మతత్త్వాన్ని బోధపరిచేవి. సామాన్యులం మేం. మా కెందుకా వేదాంతం అని పక్కన పె/నెట్టిస్తుంటాం మనమంతా. అయితే సామాన్యులమైన మనందరిలో ఒక బావరాశి దాగి ఉంది. మన జీవితం. మన సంసారం. మన ప్రపంచం. వీటిని కాపాడుకోవటానికి మన ఆలోచనలు మనవి. మన తర్కం మనది. మన ప్రాచీన భారతం మనకిచ్చిన భావసంపదకు, మహోన్నతమైన విలువలకు మన భాష్యం మనది. అందరూ ఇదే నిజమనేలా ఒప్పించి ఔననిపించటంలో మనకు మనమే సాటి. అటువంటి మనందరి ఆలోచనలకు దర్పణమే ఈ "సామాన్యుడి మహా వాక్యాలు.”

- ఆచార్య రాణి సదాశివ మూర్తి

గమనిక: " సామాన్యుడి మహా వాక్యాలు " ఈబుక్ సైజు 7.8mb