• Samajika Kiranalu
  • Ebook Hide Help
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సామాజిక కిరణాలు

    Samajika Kiranalu

    Pages: 160
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశంలో పీడిత ప్రజానీకం విముక్తి చెందాలంటే, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, సామాజిక వివక్షతకు సైతం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంది. వర్గ పోరాటాల్ని, సామాజిక విముక్తి కోసం జరిగే పోరాటాలను జమిలిగా సాగించినప్పుడు మాత్రమే అణగారిన వర్గాలకు నిజమైన విముక్తి లభిస్తుంది. ఈ లక్ష్యానికి దోహదపడే రీతిలో నవతెలంగాణ దినపత్రిక గత రెండేళ్లుగా చార్వాక అనే పేరుతో ఒక శీర్షికను నిర్వహిస్తున్నది. ఆ శీర్షిక క్రింద భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన పలువురు మహనీయుల జీవిత చరిత్రలను 'సామాజిక కిరణాలు' పేరుతో రేఖామాత్రంగా అందించింది. ఆ వ్యాసాల సంకలనమే ఇది. సామాజిక న్యాయ సాధన అధిక ప్రాధాన్యత సంతరించుకున్న నేటి తరుణంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Samajika Kiranalu