• Samagra Vyaktitva Vikasam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 199.8
    222
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సమగ్ర వ్యక్తిత్వ వికాసం

    Samagra Vyaktitva Vikasam

    Author:

    Pages: 272
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం రూపుదిద్దుకోవడంలో ఎన్నో అనుభవాలు... ఎన్నో గ్రంథాలు... ఎన్నో చర్చలు ఉపయోగపడ్డాయి. వాటిని అవసరమైన మేరకు ఇందులో ఉపయోగించుకున్నాను. సంప్రదించిన గ్రంథాల నుండి అనేక అంశాలను సంక్షిప్తంగా పరిచయం చేశాను.

ఒక పక్షి ఒక్కొక్క పుల్ల ముక్కున కరిచి తెచ్చి గూడు కుతుంది. అలా నేను ఒక్కొక్క పుల్లను, భావాలను, అనుభవాలను, వాక్యాలను ఏరుకొచ్చి కట్టిన గూడు ఈ పుస్తకం. రంగురంగుల పువ్వులనుండి తేనెటీగలా సేకరించిన తేనెపట్టు ఇది. పలు గ్రంథాల సారం ఇది. ఇందులోని ఉదాహరణలేవీ కల్పనలు కావు. అనేక రంగాల, వందలాది వ్యక్తుల అనుభవాల సంపుటి ఇది. ఏవైనా పరస్పర విరుద్ధాంశాలు కనిపిస్తే ఆయా సందర్భాలకు మాత్రమే వాటిని అన్వయించు కోవాలి. నచ్చని విషయాలను లైట్‌గా తీసుకొని... నచ్చిన విషయాలను చదవడంతో పాటు ఆచరించండి. ఆచరించడం ద్వారానే ఫలితాలు లభిస్తాయి.

మీరు ఒక డైరీ గానీ, నోట్‌బుక్‌ గాని ప్రత్యేకంగా తీసుకొని ప్రతి అధ్యాయం చదువుతున్నపుడు మీకు కలిగిన ఆలోచనలను నోట్‌బుక్‌లో రాయండి. అవి జీవితంలో మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అలా రాసాక మీరు ఆ తర్వాత అలా అదేస్థాయిలో ఉండరు. అంతకన్నా ఉన్నతంగా ఎదుగుతారు. మీ వ్యక్తిత్వంలో, అవగాహనలో ఎంతో కొంత కొత్త వెలుగు ప్రసరించినట్లయితే ఈ పుస్తకం లక్ష్యం నెరవేరినట్టే.

- బి. ఎస్. రాములు

Preview download free pdf of this Telugu book is available at Samagra Vyaktitva Vikasam