-
-
సాయిసుధ
Saisudha
Author: Suraparaju Radha Krishna Moorthy
Publisher: Janani Publications
Pages: 124Language: Telugu
సాయి శిరిడిలో తిరుగుతూ భిక్షాటనం చేస్తూ ఉండిన రోజుల నుండి ఆ పల్లె ప్రజలు సాయి లీలలు పాటలుగా పాడుకునేవారు. దాసగణు సాయిలీలలు హరికథలుగా గానం చేసి ప్రచారం చేశాడు, గ్రంథంస్థం కూడ చేశాడు. (తన 'భక్తలీలామృతం', 'భక్తిసారామృతం' అనే సత్పురుషుల చరిత్రలలో కొన్ని అధ్యాయాలలో). దాభోల్కరు ('హేమాడుపంతు') రచించిన 'సాయిసచ్చరిత్ర' సాయిలీలల గురించిన ప్రామాణికగ్రంథం, అనేక భాషలలోకి అనువాదం చేయబడింది. తెలుగులోనూ సాయిలీలల గ్రంథాలు తక్కువేమీ లేవు.
'సాయిసుధ' అనే యీ పారాయణగ్రంథం సాయిప్రియులకు మరొక సప్రేమ సమర్పణ. పారమంటే దరి, అయనమంటే దారి. జీవితగమ్యం చేరనికి సాయిలీలలు త్రోవ. సంసారప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని గట్టుకు చేర్చేవి సాయికథలు. సాయిలీలలు శ్రవణం చేసి మననం చేసి జీవితంలో అనువర్తింపచేసుకుంటే, అవి మనలను ఒడ్డుకు చేరుస్తాయి. జన్మసఫలమవుతుంది. దరిజేర్చేవాడు సాయి ఉండగా అంతా అభయమే.
- రచయిత

- ₹270
- ₹108
- ₹60
- ₹324
- ₹324
- ₹60
- ₹108
- ₹60
- ₹324
- ₹324
- ₹60
- ₹97.2