• Sai Baba
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాయిబాబా

    Sai Baba

    Pages: 207
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాయిబాబా

(వారం వారం సాయి పారాయణం)

ఆచరణే బోధనగా అవతరించిన అవధూత సాయినాథుడు. సమున్నత గురుపరంపరలో ఆయన ఓ గౌరీశంకర శిఖరం. ఆ శిఖరాన్ని రచయిత తనదయిన కోణంలో దర్శించి, తరించి, సాయిలీలా విభూతుల్ని ఇందులో అక్షర సమార్చన చేశారు. ఈ ప్రయత్నం వెనుక పవిత్రత ఉంది. పరిశోధన ఉంది. అనేక గ్రంథాల్ని పరిశీలించి, సాయి అవతారాన్నీ, సద్గురు జీవిత విశేషాల్నీ గుచ్చెత్తిన నైపుణ్యం ఉంది. ఆధ్యాత్మికం అనగానే కొండెక్కి కూర్చోకుండా చదువరుల హృదయాలకు చేరువగా వెళ్ళాలన్న తపన, తపస్సాధన సాయిబాబా సన్నివేశాల సృజనలో స్పష్టంగా కనిపిస్తాయి. 'నవ్య వీక్లీ'లో ముప్పయి మూడు వారాలపాటు పాఠకుల్ని రంజింప జేసిన ఈ ధారావాహికను రాసిన 'శివసతీపురం శర్మ' మరేవరో కాదు. ఆరణి, అనీలజ, లహరి వంటి కలం పేర్లతో అద్భుతంగా రాస్తున్న ప్రముఖ కథా రచయిత జగన్నాథ శర్మే! ఇందులోని శైలీ శిల్పాల మీద వారి సంతకం స్పష్టంగా కనిపిస్తుంది.

పాఠకుల్ని గుక్క తిక్కుపోనివ్వకుండా చదివిస్తూ, సాయి తత్త్వాన్ని సరికొత్త కోణంలో సందర్శింపజేసే మంచి పుస్తకల్లో ఇది ఒకటి. సాయి భక్తులు దీనిని తప్పకుండా చదవాలి. వారం వారం సాయి పారాయణం మనల్ని మనం తెలుసుకునేందుకు, మనిషిగా బతికేందుకు ఉపకరిస్తుంది.

- ఓలేటి శ్రీనివాసభాను

గమనిక: "సాయిబాబా" ఈ-బుక్ సైజ్ 22 MB

Preview download free pdf of this Telugu book is available at Sai Baba