• Sahityamante Emiti - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సాహిత్యమంటే ఏమిటి (free)

    Sahityamante Emiti - free

    Pages: 256
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషి వాక్కు గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ప్రతీ వాక్కూ ఒక అద్వితీయ సంస్కృతీబీజమనిపిస్తుంది.

ఎన్ని కంఠాలు వినబడితే అంత సాంస్కృతిక వైవిధ్యాన్ని మనం చూడగలుగుతాం. పాట ఒక్కటే అయినప్పటికీ గాయకుడి నుంచి గాయకుడు, తమతమ స్వరవిలక్షణతో దానికి సౌందర్యాన్ని చేకూర్చినట్లుగా, సంస్కృతి ఒకటే ఐనా వాక్కు నుంచి వాక్కుకి దాని వైవిధ్య విన్యాసాన్ని చూడటంలో ఒక అస్తిత్వ సంతృప్తి ఉంది.

నిజజీవితంలో మనకి సన్నిహితులైన అనేకుల కంఠాలు ఏ ఒక్కటీ ఒక దానిలా మరొకటి ఉండవు. కానీ ప్రతి కంఠాన్ని గుర్తుపట్టడానికీ దానికై ప్రతిస్పందించడానికీ, మనలో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ ఒకటేదో ఉంది. అందులో ప్రతీ కంఠాన్నీ గుర్తుపట్టడమే కాకుండా ఆ కంఠంలోని ప్రాణస్పందనకి మన హృదయాన్ని అనుసంధించే స్ట్రింగ్స్ కూడా ఏవో ఉన్నాయి. అందుకనే మనకు పరిచితమైన ప్రతీ ఒక్క కంఠం మననలరింప చేస్తుంది. అప్పుడే ఒక కంఠం మనకి కొత్తగా పరిచితమవుతున్నప్పుడు కూడా, మనలోని ప్రాసెసర్, ఆ కంఠంలోని ప్రాణస్పందనని దాని విలక్షణతో, అద్వితీయమైన దాని కొండ గుర్తులతో నమోదు చేసుకుంటుంది. ఇకా కంఠం ఎప్పుడు వినిపించినా అది ఎదుటి వారి అస్తిత్వానికీ, మన అస్తిత్వానికీ కూడా నిదర్శనంగా, సంతోషకారకంగా మనవి చేరవస్తుంది.

- వాడ్రేవు చినవీరభద్రుడు

Comment(s) ...

nijamu sir--- prati .....vaakku ku tanadina oka shaili-- ridham-- soul -vuntaayi--maakite maate" mantrmu "ani nammakamu--