• Sahitya Samskrutika Sammohanam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సాహిత్య - సాంస్కృతిక సమ్మోహనం (free)

    Sahitya Samskrutika Sammohanam - free

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేను, ఉమాభారతి బాల్యం నుండి మంచి స్నేహితులం. అప్పటినుంచే భాషా సంస్కృతీ సాహిత్యాల పట్ల ఉమకి ఆసక్తి మెండుగా ఉండేది. తన ప్రతి నృత్య ప్రదర్శనకి నేను మా కుటుంబంతో సహా తప్పక హాజరయ్యేదాన్ని. ఉమని కళాకారిణిగా తీర్చిదిద్దడంలో ఆమె తల్లితండ్రుల ప్రోత్సాహాలకి తగట్టుగా ఉమలోని కృషి, క్రమశిక్షణ ఉండేవి. కళలపట్ల ఉమకున్న జిజ్ఞాసే ఈ రోజు 'సాహిత్య సాంస్కృతిక సమ్మోహనం' వంటి కార్యక్రమానికి నాంది పలికిందేమో! ఇటువంటి కళోత్సవం ద్వారా ఎందరో రచయితులని, కళాకారులని ఒక వేదికపైకి తేవాలన్న ఉమాభారతి ఆశయం అభినందించ తగినది. ఉమ స్థాపించిన 'శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ' ద్వారా సామాజిక సేవతో పాటు కళారంగాలలో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేయాలన్న తన సంకల్పం నెరవేరాలని ఆశిస్తాను.

- ఉష మోహన్ మధురై

గమనిక: " సాహిత్య - సాంస్కృతిక సమ్మోహనం " ఈబుక్ సైజు 5.4mb