• Sahitya Netram Ketu Viswanatha Reddy
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాహిత్యనేత్రం కేతు విశ్వనాథరెడ్డి

    Sahitya Netram Ketu Viswanatha Reddy

    Pages: 16
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్యనేత్రం జనవరి 2009

కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య ప్రత్యేక సంచిక

విద్యార్థి దశ నుండే తెలుగు భాషా సాహిత్యాలను అధ్యయనం చేస్తున్న శ్రీ కేతు విశ్వనాథరెడ్డిగారు విశ్వవిద్యాలయ ఆచార్యులుగా పనిచేసి దూర విద్యారంగంలో తెలుగు భాషకు అనుగుణమైన కొత్త జాడల్ని రూపొందించారు. కడప జిల్లా ఊరిపేర్లను సాంఫిుక భాషా శాస్త్రానుగుణంగా పరిశీలించటమేకాక పలు నిఘంటు నిర్మాణాలలో కూడ పాలు పంచుకున్నారు.

తొలి దినాల్లో కడప జిల్లా ప్రాంత నేపథ్యాన్ని కథా వస్తువుగా తీసుకొన్నప్పటికీ తన ఎదుగుదల క్రమంలో విశ్వ మానవుడు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక సంక్లిష్టతలను ఆకళింపు చేసుకొంటూ తన కథలకు నిండుతనాన్ని తీసుకొస్తున్నారు. కథకుడిగానే కాక ప్రముఖ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి సమగ్ర సాహిత్యానికే కాక మరెన్నో ప్రముఖ గ్రంథాలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. శ్రీ కేతు విశ్వనాథరెడ్డిగారు కథకుడు మాత్రమే కాదు - బహుముఖ ప్రజ్ఞావంతుడైన పాత్రికేయులు కూడ.

నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు భాషా, సాహిత్యాలకు నిష్కామకర్మగా, నిబద్ధతతో, ఋజుమార్గంలో వారు చేసిన మౌలికమూ, మార్గదర్శకమూ అయిన సాహిత్య సమార్చనకు అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్‌ ఆయనను 2009 ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారంతో సన్మానించింది.

Preview download free pdf of this Telugu book is available at Sahitya Netram Ketu Viswanatha Reddy