-
-
సద్యోనటన
Sadyonatana
Author: Kottapalli Bangara Raju
Publisher: Natali Prachuranalu
Pages: 56Language: Telugu
Description
జీవితంలో నటుడు కావాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాలి! ఎవరూ కూడా తేలిగ్గా నటుడు కాలేరు! ముందుగా తన ఊహా శక్తిని పెంచుకోవాలి! ఈ నటశిక్షణ పుస్తకం మీరు ఏ పరిస్థితుల్లోనైనా ఏ పాత్రనైనా ధరించగలిగే స్థితికి తీసుకువెళ్తుంది.
ఈ పుస్తకంలో నేను రచించిన / నటించిన నాటకాల నుంచి, నేను రచించిన కథల నుంచి, దినపత్రికల్లోని న్యూస్ ఐటమ్స్ – జీవితంలోని యదార్ధ సంఘటనల నుంచి అభ్యాసములు ఇవ్వడం జరిగింది. ఇందులోని సంఘటనలు, పాత్రలు అసంపూర్ణంగానే ఉంటాయి. నటుడు తన ఊహాశక్తితో వీటికి పరిపూర్ణత చేకూర్చాలి. నటులకే కాకుండా దర్శకులకు, రచయితలకు తమ ఊహా శక్తిని, సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.
- కొత్తపల్లి బంగార రాజు
Preview download free pdf of this Telugu book is available at Sadyonatana
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹72
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹72
- ₹60