• Sadyogam
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సద్యోగం

    Sadyogam

    Author:

    Publisher: Quality Publishers

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్త్రీని మురిపించి, మరిపించి దగా చెయ్యడం అనాది నుంచీ నడుస్తున్న జీవన లీల, అయితే ఆ స్త్రీ పరిస్థితులని ఎదుర్కొని, విజ్ఞానవతి అయి వృత్తిరీత్యా ఉన్నత స్థానంలో ఉండి, తన వృత్తి ధర్మ నిర్వాహణలో ఆ వంచించిన వ్యక్తే ఎదుట సాక్షాత్కరించినపుడు, ఆ స్త్రీ ఏం చెయ్యాలి? ఏం చేస్తుంది? అతన్ని క్షమిస్తుందా? ద్వేషిస్తుందా? లేక వృత్తి బాధ్యత నుంచి పిరికిపందలా పారిపోతుందా? యుగయుగాల వారసత్వంగా లభించిన పురుష ప్రకృతిలోని అహంకారానికి, పశుబలానికి తగిన జవాబు చెప్పగలుగుతుందా? ఎడ్వకేట్ సుమిత్ర ఏం చెబుతుంది? తన వ్యక్తిత్వం ఏ విధంగా నిరూపించుకుంటుంది?