• Sadi Cheyani Amudritaksharalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సడి చేయని (అ)ముద్రితాక్షరాలు

    Sadi Cheyani Amudritaksharalu

    Publisher: Malleteega

    Pages: 175
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీమతి మంజుగారి ‘సడి చేయని (అ)ముద్రిక్షరాలు’ వ్యాస సంపుటి చదివినప్పడు ఆనాటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ సిద్ధాంతాలన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి. వ్యాస రచనలో అంతర్ముఖీనత ఈ పుస్తకంలో ఒక ప్రత్యేక అంశంగా నాకనిపించింది.

- మండలి బుద్ధప్రసాద్

*****

తెలుగులో అంతర్ముఖీన రచయితలు చాలా అరుదు. ‘మో’ మోసినంత అంతర్ముఖీనత ఏ రచయితలూ అందుకోలేదు. మంజుగారిలో నాకు ఈ అంతర్ముఖీనత ఓ సహజసిద్ధంగా లేదూ ఇన్‌స్టింక్ట్‌గా అబ్బిన లక్షణంగా అనిపించింది. ఈ దిశలో రచయిత్రి నడవటం చాలా ఆనందాన్నిస్తోంది.

- సాగర్ శ్రీరామకవచం

*****

మంజు ఏది రాసినా బాధ్యతాయుతంగా చక్కని కమిట్‌మెంట్‌తో నిజాయితీగా రాయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. సహజం మారాలంటే మనం మారాలనే అంతస్సూత్రాన్ని ప్రబోధిస్తారు.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Sadi Cheyani Amudritaksharalu