• Sadhita
  • Ebook Hide Help
    ₹ 211.2
    234
    9.74% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాధిత

    Sadhita

    Publisher: Sikkolu Book Trust

    Pages: 190
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులో కళాశాల లెక్చరర్ అయిన డాక్టర్ అయ్యగారి సీతారత్నం ‘స్త్రీవాదం’ పై పరిశోధనాత్మక వ్యాసాలు గత దశాబ్దంగా రాస్తూ వుంది. అమెకు స్త్రీవాదంపై అనురాగమే కాక సరియైన అవగాహన కూడా కుదిరింది. తను స్త్రీవాద ఉద్యమకారిణి కాకపోవచ్చును, కాని తన పరిశీలనలు ఆమార్గంలో నడిచే సాటి మహిళలకు సాయపడాలనుకుంటుంది. లేకుంటే తన వ్యాసాలు యింతలోతుగా యింతవివరణాత్మకంగా యింత నిర్మొహమాటంగా ఉండేవికావు. అటుగాలిలో తేలిపోతూ కాని, యిటు విశ్లేషణాభారంతో క్రుంగిపోతూకాని సాగేవి. అన్నట్లు నేటి ‘స్త్రీవాదం’ భర్తపైనో, మగవానిపైనో కేవల ఆగ్రహావేశాల స్వరూపంకాదు. పితృస్వామ్య వ్యవస్తపై ప్రాపంచిక సమగ్ర సంవేదనా సందర్భం. స్త్రీలను సాధికారదిశగా నడిపించాలన్న సంపూర్ణ సాంకేతిక యజ్ఞం. సాధికారిణి అయిన స్త్రీ సీతారత్నం ‘సాధిత’ అని నామకరణం చేసింది.

తనను అభినందిస్తూ ఒక్కమాట. స్త్రీవాదం కేవలం పోరాటంకాదు. సామాజిక అవసరం, ప్రాపంచిక అవగాహన, మానవాళి నూతన భవిష్యత్తులో ప్రధానాంశం. స్త్రీ పురుషుల నిరంతర సంతోష స్వప్నానికి మాతృక. నాగరికత మరో అడుగుముందుకు వేయటానికి మేధోపరమై ప్రతిపాదన. స్త్రీ పురుష ప్రేమసాఫల్యానికి నివేదన. అన్నీ యీ గ్రంథంలో సీతారత్నం వివరించింది. వెల్‌డన్...!

- ప్రొఫెసర్ చందు సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Sadhita