• Sadhana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 102.6
    114
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాధన

    Sadhana

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వూహించని విధంగా మెరుపులా రియాక్టయ్యాడు వాడు.

వాడి చేతిలో ప్రత్యక్షమైన రివాల్వర్ సాధనవైపు 'ధన్' మంటూ గర్జించింది.

ప్రమాదం గ్రహిస్తూనే వెనక్కి వంచిన చువ్వలా చాలా వేగంగా వెనక్కి వాలింది సాధన. బుల్లెట్ ఆమె బాడీకి ఆరంగుళాల దూరంలో దూసుకెళ్ళి డోర్‌లో దిగబడింది.

ప్రత్యర్థికి రెండో బుల్లెట్ ప్రయోగించే అవకాశం యివ్వలేదు సాధన. వెనక్కి వాలుతున్న క్షణంలోనే తన రివాల్వర్ ని ప్రయోగించింది. ఆమె గురి తప్పదు.

గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్ళిన బుల్లెట్ ప్రత్యర్థి నుదుట దిగబడి వెనక్కి చీల్చుకుపోయింది. భళ్ళున చిమ్మంది చిక్కటి నెత్తురు. వాడి కళ్ళు ఆశ్చర్యంతో చూస్తూనే వున్నాయి. అరిచే అవకాశం కూడా లేకుండా ఎలా వున్నవాడు అలాగే ప్రాణం వదిలాడు. వాడి బాడీ వెల్లకిలా పడిపోయింది.

Preview download free pdf of this Telugu book is available at Sadhana
Comment(s) ...

This novel is now available in Tenglish script with Kinige. For more details, click the link.