• Sadguru Ramana
  • Ebook Hide Help
    ₹ 100
    200
    50% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సద్గురు రమణ

    Sadguru Ramana

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 190
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం సద్గురు రమణ మహర్షి... జీవితం, తపస్సు, ధ్యానం.

మేకప్ బొత్తిగా అవసరం లేని మహర్షి... భగవాన్ రమణ.

మహర్షి పదానికి నిలువెత్తు నిదర్శనం... సద్గురు రమణ.

ఆత్మ దర్శనానికి హృదయ కుహరంలో బాటలేర్పరిచిన విజ్ఞాని.

'నేనెవరు?' అనే విచారణతో ఈశ్వరుని, బ్రహ్మాన్ని, పరమాత్మను దర్శించి అనుభూతించిన తాపసి.

తన అనుభూతిని అందరికీ పంచిన, పంచుతున్న ధ్యాని.

తపస్సు రూపుదిద్దుకుంటే, మూర్తీభవిస్తే అదే రమణ.

రూపం అరూపం అయితే మిగిలే శూన్యానుభవం రమణ.

ఈ పుస్తకం సద్గురు రమణ తపోవిష్కరణకు భవ్య సూచిక.

స్వతంత్రంగా ఆత్మాన్వేషణ చేసే వారికి ఆలంబన.

ఈశ్వరానుభూతికి సముజ్వల ఉపాదేయం.

వెరసి, నిన్ను నీవు తెలుసుకోడానికి చక్కని సాధన.

నన్ను నేను దర్శించడానికి యోగమార్గం.

నేను 'నేను' కాదు, 'నేనంటే ఆత్మ' అన్న జ్ఞానం కలిగించే విజ్ఞాన ఖని... అనుభవాల గని ... అనుభూతుల ధుని.

Preview download free pdf of this Telugu book is available at Sadguru Ramana