• Sabda Ratnakaramu
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 540
    600
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శబ్ద రత్నాకరము

    Sabda Ratnakaramu

    Pages: 1037
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు వాఙ్మయంలో కోశ సాహిత్యానికి సింహభాగం వాటా ఉంది. అది వంశపారంపర్యంగా వచ్చిందే. భాషాధ్యయనానికి కోశాధ్యయనం తప్పనిసరి. కోశం చదివినవాడే – అంటే కంఠస్థం చేసినవాడే పండితుడని ఒక నాటి భావన. అంతేగాదు జ్ఞానం సంపాదించుకునేందుకు నిఘంటువునైనా, సంప్రదించు లేదా దేశాన్నయినా చూడు అనేది ఒక సదుక్తి. ఈ మంచిమాట ఈనాటికి శిరోధార్యమైనదే. పిన్నలకు, పెద్దలకు – ఎల్లరకు అన్వయించేదే.

Preview download free pdf of this Telugu book is available at Sabda Ratnakaramu