• SaaMtipathaMlO kraaMtirathaM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శాంతిపథంలో క్రాంతిరథం

    SaaMtipathaMlO kraaMtirathaM

    Author:

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీ చేతిలోవున్న ఈ చిన్న కవిత సంపుటిలో ఏడెనిమిది పాటల్తో సహా పాతిక గీతాలున్నాయి. కవిత స్థాయి, పదచిత్రాల చిక్కదనం గురించి తర్జన భర్జన పడి తూనికరాళ్ల కోసం తిప్పలు పడనక్కరలేదు. దీని యితివృత్తం మేలిమి బంగారం. మంచి మెరుపులు యివ్వగల శక్తి ఈ రచయితకు లేకపోలేదని అక్కడక్కడ తటిల్లున మెరిసిపోయే విద్యుల్లతల్లాటి భావవ్యక్తీకరణలే సాక్ష్యం.

మూడు పర్వాలుగా విభాజితమైన ఈ సంపుటిలో విడదీయరాని మూడు మహత్తర భావ నదులు దాపరికం లేకుండా నిర్మలంగా, అమాయకంగా, స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయి. ఒకటి శాంతి రెండు స్నేహం మూడు సమత. ఈ ముప్పేటిలో మూడోది సమతను సిద్ధింప చేసుకోవాలంటే మొదటి రెండూ సాక్షాత్కరింపచేసుకోవాల్సిందే.

త్రికరణ శుద్ధిగా ఈ మహత్తర ఆశయాలకోసం ఉద్యమాలకు అంకితమైన ఈ రచయితకు ఎలాటి గందరగోళం లేకుండా సత్యాన్ని దర్శించగల ప్రపంచ దృక్పథం వుంది. అదే ఆయన తిరుగులేని శక్తి.

- మల్లిక్

Preview download free pdf of this Telugu book is available at SaaMtipathaMlO kraaMtirathaM