• Rytu Bandhu Ranga - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • రైతుబంధు రంగా (free)

    Rytu Bandhu Ranga - free

    Pages: 71
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అక్షర నీరాజనం


కర్షక జన బంధువతడు
ప్రజా హృదయ నేత అతడు
ఉద్యమాల స్ఫూర్తి అతడు
పల్లె ప్రజల ప్రాణమితడు


తన చదువుల సాదమెల్ల
పీడిత జన శ్రేయమునకు
ప్రజాస్వామ్య సంరక్షకు
మీ దెత్తిన త్యాగి అతడు


గాంధేయమ్మతని మతం
లోక సేవ అతని వ్రతం
సమ సమాజమతని హితం
అతనిదొక్క దృఢ చిత్తం


లోక్‌సభా సభ్యుడు గా
అరువదేండ్ల అనుభవమ్ము
పండించిన రాజకీయ
దురంధరుడు పండితుండు


జగమెరిగిన మహనీయుని
నామమ్మొక స్వర్ణాక్షరి
జనావళికి అంత్యాక్షరి
అతడే ఆచార్య రంగ.

- జానమద్ది హనుమచ్ఛాస్త్రి