• Russian Janapada Kathalu
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ర‌ష్య‌న్ జాన‌పద క‌థ‌లు

    Russian Janapada Kathalu

    Author:

    Publisher: Telugu Readers Club

    Pages: 100
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచ సాహిత్య చరిత్రలో రష్యన్ సాహిత్యానికి ప్రత్యేక స్థానం ఉంది. అందులో బాల సాహిత్యానిది విశిష్ట స్థానం. ఒకానొకప్పుడు 'రాదుగ' ప్రచురణాలయం నుండి వెలువడిన పుస్తకాల సుగంధం ప్రపంచమంతటా వ్యాపించింది. 'రాదుగ' అంటే ఇంద్రధనస్సు. పేరుకు తగ్గట్టే అక్కడ అచ్చయిన పుస్తకాలు పెద్దలను పిల్లలను విశేషంగా అలరించేవి. పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించే రష్యన్ బాల సాహిత్యం అనేక భాషలలోకి అనువాదమయ్యింది. పిల్లలకు ఆహ్లాదకరంగా కథ చెప్పే విషయంలో రష్యన్ జానపద కథలు ప్రామాణికంగా నిలుస్తాయి. అటువంటి వాటిలో 20 కథలకు తెలుగు అనువాదమే ఈ పుస్తకం. జమీల్యావంటి విఖ్యాత ప్రేమగాథ వ్రాసిన కిర్గిజ్ మహాకవి 'చింగీజ్ ఐత్‌మాతొవ్', ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 'అమ్మ' నవల రచయిత 'మాక్సిం గోర్కీ' వంటి 18 మంది రచయితల కథలున్నాయిందులో.
తేలికైన తెలుగులో, ఆహ్లాదకరమైన శైలిలో ఏకబిగిన చదివించే ఉత్తమ అనువాదమిది. అందమైన బొమ్మలు, ప్రతీ కథ చివర రచయిత సంక్షిప్త పరిచయం ఈ పుస్తకానికి అదనపు ప్రత్యేకతలు.

Preview download free pdf of this Telugu book is available at Russian Janapada Kathalu