• Run for the Highlands
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రన్ ఫర్ ది హైలాండ్స్

    Run for the Highlands

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

తళతళ లాడుతున్న వేటకత్తిని గాలిలోకి ఎత్తి ఒక అడుగు ముందుకు వేశాడు పాపాహజ్రత్ అనుచరుడు. వెంట్రుకను సైతం రెండుగా చీల్చగల పదును వున్నదా కత్తికి. క్రిందికి వాలిన మరుక్షణం తెగి రెండు ముక్కలై పోతుంది మల్లిక మణికట్టు.

కనుల వెంట నీళ్ళు వచ్చేసాయి బయట నిలబడివున్న కానిస్టేబుల్‌కి. పెద్దగా అరిచి కేకలు పెడదామన్న ఆలోచన అతనికి కలిగింది. అర్ధరాత్రి సమయంలో అతని అరుపుల్ని వినేది ఎవరు?

అప్రయత్నంగా వెనక్కి తిరిగి ఆకాశం వైపు చేతులు జోడించాడు.

"భగవాన్! నీ శక్తి చూపించమని గాని, నీ మహిమను చూపించమని గాని నేను అడగటం లేదు. షాడోని గురించి నేను విన్న కథల్ని నిజంచెయ్యి. తన స్నేహితులు ఆపదల్లో వుంటే అతను అఘమేఘాలమీద వచ్చి పడతాడని అన్న మాట అసత్యం కాదని నిరూపించు" అంటూ ఆక్రోశించింది అతని అంతరంగం.

Preview download free pdf of this Telugu book is available at Run for the Highlands
Comment(s) ...

This thriller is now available in Tenglish script with Kinige. For details, click the link.