• Run Shadow Run
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రన్ షాడో... రన్

    Run Shadow Run

    Author:

    Pages: 95
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 premium votes.
Description

టాక్సీ నెంబర్లను హృదయంలో పదిలపరుచుకొని మెల్లిగా వెనుతిరిగాడు రెండు సందులను దాటి ఒకచిన్న వీధిలోకి అడుగు పెడుతుండగా సడన్ బ్రేకుతో అతని ప్రక్కన ఆగింది ధండర్ బర్డ్ కారు.

అదిరిపడి వెనక్కి గెంతాడు షాడో. స్టీరింగ్ ముందున్న కులకర్ణిగారిని గమనించేసరికి అక్కడి నుంచి పారిపోవాలన్న కోరిక ప్రబలిపోయింది అతని హృదయంలో.

“పిచ్చి వేషాలు వేశావంటే పళ్ళు రాలగొడతాను... యూ బ్లడీ అగ్లీ రాస్కెల్... కారు ఎక్కుతావా ఎక్కవా!” కోపంతో కనులు ఎర్రచేస్తూ గద్దించారు కులకర్ణి.

మారు మాటాడకుండా బుద్ధిమంతుడిలా తలవంచుకొని ధంబర్ బర్డ్‌లో కూర్చున్నాడు షాడో.

వెంటనే వెనక్కి తిప్పి ఇంటర్‌పోల్ గెస్ట్ హౌస్ వైపు పోనిచ్చారు.

షాడో మీద ఆయనకు సర్వాధికారాలు వున్నాయని పియరీకి తెలుసు. కాని మరీ అంత నిరంకుశంగా ఆజ్ఞలు యిస్తారని అతనికి తెలియదు. ఎవడో నగరాన్నే అల్లకల్లోలం చేస్తున్న షాడో, స్కూల్ బాయ్‌లా తలవంచుకుని కారు ఎక్కటాన్ని గమనించి విపరీతమైన ఆశ్చర్యానికి గురి అయ్యాడతను.

Preview download free pdf of this Telugu book is available at Run Shadow Run
Comment(s) ...

Hi, I am unable to open it on my iPad even after Installing Bluefire reader. Can you please help. Thanks