• Run For the Border  shadow spy adventure
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రన్ ఫర్ ది బోర్డర్

    Run For the Border shadow spy adventure

    Author:

    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

పిడికిళ్ళు బిగించి ముందుకు అడుగువేశారు ప్రజలు....''మీరు ఏం చేస్తున్నారో మీకు అర్ధం కావటం లేదు. ఆ యువకుడు సామాన్యుడు కాదు. తన దొంగతనాలతో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న షాడో... అతని పేరు షాడో...'' గొంతు బొంగురుపోయేటట్లు అరిచాడా యిన్ స్పెక్టర్.

రాతిబొమ్మల్లా ఎలా వున్నవారు అలాగే నిలబడిపోయారు జనం.
షాడో!
డేర్ డెవిల్ షాడో!!
ధనవంతులకు, స్వార్థపరులకు సింహస్వప్నం లాంటి గజదొంగ షాడో, హమీర్ పురా వచ్చాడా!!
అయితే మూడింది ఎవరికో !!
క్షణాల మీద పట్టణమంతా వ్యాపించిందా వార్త.

షాడో వచ్చాడని వినగానే యినుప పెట్టెలకు పెద్ద పెద్ద తాళాలు వేసి, యిళ్ళ ముందు తమ సేవకుల్ని కాపలా నిలబెట్టి, తలుపులు బిడాయించుకున్నారు హమీర్ పురాలో వున్న సేట్ జీలందరూ. ..............................

Preview download free pdf of this Telugu book is available at Run For the Border shadow spy adventure
Comment(s) ...

This book in Tenglish script is now available with Kinige. For details, click the link.