• Rudrashtadhyaya
  • Ebook Hide Help
    ₹ 106.92
    118.8
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రుద్రాష్టాధ్యాయ

    Rudrashtadhyaya

    Publisher: Mohan Publications

    Pages: 168
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

'వేదః శివః శివోవేదః' వేదమే శివుడు, శివుడే వేదం అంటే శివుడు వేద స్వరూపుడు. వేదం సాక్షాత్‌ నారాయణ స్వరూపంగా చెప్పబడింది. మళ్ళీవేదం పరమాత్మ యొక్క విశ్వాసం అనికూడా చెప్పబడింది. భారతీయ హైందవ సంస్కృతిలో భగవంతుడు ఎలాగైతే సనాతనుడో వేదం కూడా స్వయంగా సనాతనమని చెప్పబడింది. అంటే పరమాత్మే వాజ్ఞ్మయ స్వరూపంలో వేదం. అందుకే శివారాధన, పూజా, అభిషేకం, యజ్ఞం, జపం అన్నీ వేదమంత్రాలతో చేయబడతాయి.

''ఋతమ్‌-దుఃఖమ్‌ ద్రావయతి నాశయతీతిరుద్రః''

దుఃఖాన్ని అంతంచేసేవాడు కనుకనే ఆయనను రుద్రుడు అనిపిలుస్తారు.

''సర్వదేవాత్మకో రుద్రః సర్వే దేవాః శివాత్మకాః''

ప్రకృతి, పురుషరూపమైన ఏ సనాతనశక్తి ఉందో అదే రుద్రుడు అందువల్లే ఆయనను సర్వదేవతా స్వరూపుడని పిలుస్తారు. పూర్తి సారసంగ్రహమే, వేదంయొక్క సారమే రుద్రాష్టాధ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే వేదం పాలసముద్రమైతే అందులో నుండి అమృతరూపంలో బైటికివచ్చిన వెన్నే రుద్రాష్టాధ్యాయి. ఇందులో గృహస్తధర్మాలు, రాజధర్మాలు, జ్ఞానవైరాగ్యాలు, శాంతి, ఈశ్వర స్తుతి మొదలైన అనేక విషయాలు ఇందులో ఉన్నాయి.

- మధుసూదన సరస్వతి

Preview download free pdf of this Telugu book is available at Rudrashtadhyaya
Comment(s) ...

Good morning Sir, great work done. Please correct your preview version last page where ever aava is printed to aapa.
Please check before release.