• Rudrani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రుద్రాణి

    Rudrani

    Author:

    Pages: 213
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 premium votes.
Description

"సులోమీ పర్వతాల్లో వున్న పిశాచాలకు చిక్కి ప్రాణాలు పోగొట్టుకోకుండా అవతలి ప్రక్కకు చేరుకోగలిగితే సువిశాలమైన సులోమీ మైదానప్రాంతం అగుపిస్తుందిట.... రకరకాల రాజ్యాలు, వివిధ రకాల నగరాలు కలిగివుండే ఆ మైదాన ప్రదేశంలో ఎక్కడో దట్టమయిన అటవీప్రాంతం ఒకటి వున్నదిట..... ఆ అడవిలో రుద్రాణి అనే పువ్వు దొరుకుతుందిట -- ఆ రుద్రాణి పుష్పంతో తయారుచేయబడిన లేపనాన్ని ఉపయోగిస్తే నా కుమారుడు ఆరోగ్యవంతుడవుతాడని వైద్యులు చేపుతున్నారు. నువ్వు ఆ పుష్పాన్ని తెచ్చిపెట్టాలి” అన్నాడు.

ఆ మాటల్ని మననం చేసుకుంటూ తల వూపాడు షాడో. సులోమీ కొండలలోని పిశాచులను గురించి చెప్పిన తర్వాత కూడా అతను భయాన్ని ప్రదర్శించక పోయేసరికి ఎనలేని సంతోషానికి గురి అయ్యాడు ఆ రాజు.

Preview download free pdf of this Telugu book is available at Rudrani
Comment(s) ...

This novel is now available in Tenglish script with Kinige. For details, click the link.