• Reppapatu Prayanam
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రెప్పపాటు ప్రయాణం

    Reppapatu Prayanam

    Publisher: J.V.Publishers

    Pages: 252
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితపు మలిసంధ్యలో చేపట్టిన రచనా పరంపరలలో వివిధ పత్రికలలో ప్రచురితమై పుస్తక రూపంలో వెలుగు చూస్తున్న కథా సంపుటి “రెప్పపాటు ప్రయాణము.”
ఈ పుస్తకంలో 25 కథలు వున్నాయి.
దేశంలోని అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు, ఆకలి, కష్టాలు వంటి వాటి జోలికి పోలేదు రచయిత్రి. కుటుంబం, అందులో తలెత్తే సమస్యలు, వాటినే కథాంశాలుగా ఎంచుకున్నారు.
వాటికి పరిష్కారాలూ సూచించారు. కుటుంబం నేపథ్యంగా తీసుకున్నా మూస పోసినట్లు కాకుండా వేరు వేరు సమస్యలు, సంఘటనలు ఎంచుకోవటం వల్ల అన్ని కథలూ ఆసక్తితో చదివిస్తాయి.
రెప్పపాటు ప్రయాణం, అపరాధ భవం, అంతర్మధనం, గృహప్రవేశం, బలిపశువు మొదలైన కథలు ఇందుకు ఉదాహరణలు.

- పొత్తూరి విజయలక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at Reppapatu Prayanam