• Repati Mandaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రేపటి మందారం

    Repati Mandaram

    Author:

    Pages: 236
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆదిత్య సరాసరి వెళ్ళి రాజేంద్ర చెప్పిన అడ్రసు ప్రకారం సదానందం ఇంటి ముందు బండిని ఆపాడు. గేటు తీసుకొని లోపలికి వెళ్ళి తలుపు పక్కగా వున్న కాలింగ్‌బెల్ నొక్కాదు. తలుపు తీసింది ఓ ముసలామె. బహుశః సదానందం తల్లి అయివుందవచ్చు. ఆమే గనుక తల్లి అయితే సదానందానికి తండ్రి లేడు.

"సదానందం వున్నాడా?"

"స్నానం చేస్తున్నాడు... కూర్చోండి!"

లోపలికి వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు ఆదిత్య. పది నిముషాల్లో బయటకు వచ్చాడు సదానందం.

"మీరు సదానందమా?"

"అవును!"

"మిమ్మల్ని నాగమల్లి చూడాలని అనుకుంటున్నది!"

"నాగమల్లి ఎవరు?" అయోమయంగా అతది వంక చూచాడు.

ఆదిత్య చిన్నగా నవ్వాడు. "మీరు గుంటూరులో కంప్యూటర్స్ కోర్సు నేర్చుకుంటున్నప్పుడు మీతో పాటు నేర్చుకున్నదే - ఆమె!" అన్నాడు.

అతడి ముఖం ఆ మాటలు వింటూనే తెల్లగా పాలిపోయింది.

Preview download free pdf of this Telugu book is available at Repati Mandaram