• Rendo Adhyayaniki Mundumata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రెండో అధ్యాయానికి ముందుమాట!

    Rendo Adhyayaniki Mundumata

    Pages: 144
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి పర్వతమూ
ప్రతి సముద్రమూ
ఒకరోజు విప్లవమై లేచి వస్తుంది
నీవైన విప్లవాలే ప్రళయాలనుకునే అజ్ఞానంలో
నీవు మోస్తున్న చెత్తంతా
ఒక భూమి కుదుపుకో
ఒక ఎగిసిపడే అలకో
ధ్వంసమైనపుడు
నీ అస్తిత్వ అడ్రస్‌లో...కొన్ని దుమ్ము కణాలూ, ఇసుక రేణువులూ
కొన్ని కన్నీటి చుక్కలు మాత్రమే మిగిలుంటాయి

ఓ మనిషి ... నీవు నిద్రలేచే సమయానికి
నీలో కలిగే మేలుకొలుపుకీ
ఒక్క అర నిమిషం మాత్రమే తేడా
నీ వసుధైక జీవనానికీ
విశ్వ ప్రళయానికీ నీ చైతన్యమే తేడా

Preview download free pdf of this Telugu book is available at Rendo Adhyayaniki Mundumata