• Relations
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రిలేషన్స్

    Relations

    Pages: 128
    Language: Telugu
    Rating
    3.93 Star Rating: Recommended
    3.93 Star Rating: Recommended
    3.93 Star Rating: Recommended
    3.93 Star Rating: Recommended
    3.93 Star Rating: Recommended
    '3.93/5' From 14 votes.
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 premium votes.
Description

నా జీవితం నా కళ్ళెదుట సినిమాలా కనిపిస్తున్నప్పుడు అనిపించే ఒకే ఒక ఫీలింగ్... లైఫ్ చాలా సింపుల్ అని. మనమే మన పైత్యాలతో, వాటి ద్వారా వచ్చే పరిణామాలతో క్లిష్టతరం చేసుకుంటున్నాం. మన ఆలోచనలు తిన్నగా ఉండవు. మన వ్యక్తిత్వం తిన్నగా ఉండదు. మన రిలేషన్లు బలంగా ఉండవు. ప్రకృతితో అటాచ్‌మెంట్ అనేదే ఉండదు. రకరకాల విషపు ఆలోచనల్ని హృదయం నిండా నింపుకుని అభద్రత మధ్య బతుకుతున్న వారికి చాలా చెప్పాలనిపించింది. ఆ చెప్పాలనిపించినదంతా ఈ పుస్తక రూపంలో మీకు అందించడం జరుగుతోంది.

అన్నీ గెలవడమే విజయం కాదు. చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు గెలవడం గురించే చెబుతాయి. జీవితంలో గెలుపొక్కటే ఉండదు. ఓటమీ ఉంటుంది. ఓటమే కాదు.. గెలుపు ఓటములకు మధ్య రకరకాల భావ సంఘర్షణలు ఉంటాయి. వాటిని ఏ పుస్తకమూ పెద్దగా స్పృశించదు. కానీ ఈ పుస్తకంలో అవి కళ్ళకు కట్టినట్లు చూపించబడతాయి. మనిషి పుట్టీ, చనిపోవడం ఓ జీవితం అనుకుంటే ఆ జీవితాన్ని ఏ మానసిక స్థితిలోనైనా సంతోషంగా ఉంచేలా... పరిపక్వతతో మెలిగేలా ఆలోజింపజెయ్యడమే ఈ పుస్తకం యొక్క ప్రధానోద్దేశం. నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ అర్థాంతరంగా తనువు చాలించుకుంటున్న యువతరం మొదలుకుని.. పచ్చని కాపురాల్ని కూలగొట్టుకుంటున్న దంపతుల వరకూ... ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పుస్తకం ఇది. ఈ పుస్తకం చదివితే కచ్చితంగా మీ ఆలోచనా సరళి మారుతుందన్న నమ్మకం నాకుంది. జీవితాన్ని కోల్పోయి జీరో నుంచి జీవితాన్నినిర్మించుకున్న మనిషిగా రాస్తున్న పుస్తకం ఇది. నిలువెత్తు జీవితానికి మించిన అనుభవం అవసరం లేదనుకుంటాను... వ్యక్తిత్వ వికాసం అందరికీ బోధపరచడానికి!!

- నల్లమోతు శ్రీధర్

Preview download free pdf of this Telugu book is available at Relations
Comment(s) ...

ఈ పుస్తకంపై ఒక సమీక్ష
http://64kalalu.com/index.php?option=com_content

U r really great sir.......

HI...I AM HARIPRASAD...I would like to buy it...;i am near by kothapet(HYDERABAD).9959325466...
PLS can u know me how to buy it physically....pls reply me as early....thanq...

I want this book in print version....

Preview is blank. All I can see is author's pose on all pages of the preview. That's it

Sridher garu small req ee book... News hunt kuda post chayamdi.
....