• Relangi Tangirala Sri Hevalambi Nama Samvatsara Gantala Panchangamu 2017 2018
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రేలంగి తంగిరాల శ్రీ హేవళంబి నామ సంవత్సర గంటల పంచాంగము (2017 - 2018)

    Relangi Tangirala Sri Hevalambi Nama Samvatsara Gantala Panchangamu 2017 2018

    Publisher: S.R. Book Links

    Pages: 216
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వస్తిశ్రీ హేవళంబి నామ సం||ర రేలంగి తంగిరాల వారి పంచాంగము హైదరాబాద్ పట్టణమునకు గణించబడినది. ఇందులో మకర సంక్రాంతి పురుషుడు, నవనాయక, ఉపనాయకుల ఫలితాలు, వర్షలగ్న, జగల్లగ్న కుండలి, గురు ప్రార్ధన, గురు, శుక్ర మౌఢ్యములు, కర్తరీ, పుష్కర నిర్ణయం, గ్రహణం, కందాయఫలములు, గ్రహమైత్రి, శ్రీ గురు పరంపర జయంతి, శ్రీ మద్వ వైష్ణవ పుణ్య దినములు, కల్పాది పుణ్యదినములు, శ్రీ వైష్ణవ తిరునక్షత్రములు గ్రహసంచారం, కార్తి ప్రవేశములు, సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణములు, వర్జ్యం, దుర్ముహుర్తము, రాహు కాలము, అమృత కాలము, యమగండ కాలము, లగ్న భుక్తి, దిన భుక్తి, రవ్యాది గ్రహాలు, నక్షత్ర పాద ప్రవేశాలు, గ్రహ వక్ర ఋజు గతులు, గురు మౌడ్యమి శుక్ర మౌడ్యమి, సూర్య గ్రహణము, చంద్ర గ్రహణము, లగ్నాంతకాలము, నిత్య గ్రహచక్రము, ద్వాదశ రాశి ఫలితాలు, ఆదాయ వ్యయములు, రాజ్యపూజ అవమానములు, స్థిర పీటిక, వాస్తు శాస్త్రము మొదలైన అనేక విషయముల గురించి విశేషముగ వివరించడం జరిగినది.

Preview download free pdf of this Telugu book is available at Relangi Tangirala Sri Hevalambi Nama Samvatsara Gantala Panchangamu 2017 2018