• Rekkalu Kavali
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రెక్కలు కావాలి

    Rekkalu Kavali

    Pages: 102
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనేక రకాల సంకుచిత సంచులలో మనుషులు దాక్కుంటున్న సమయంలో గురజాడ లాగా, జాషువా లాగా, శ్రీశ్రీ లాగా ఇంకా వెనక్కిపోతే వేమన లాగా శివప్రసాద్, విశ్వమానవుణ్ణి నేను, వసుధైక కుటుంబం నాది, మానవత్వం నా కులం, సమానత్వం నా మతం అంటున్నారు. ఇదో మరో ప్రపంచ స్వప్నం. శివప్రసాద్ నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలను, సమస్యలను ప్రతిబింబించి అవి లేని మంచి సమాజం పుట్టాలని కోరుకున్నారు. ఈయనకు కవిత్వం పట్ల గౌరవమే కాదు, ఆరాధనా భావం కూడా ఉంది.

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

***

కవిత్వం నా జీవలక్షణమని తన తత్వాన్ని తెల్పిన శివప్రసాద్ గారు సృజన కార్యక్రమాన్ని ఊపిరిగా జీవిస్తున్నవారు. ఈ కవితా సంపుటిలో వస్తు వైవిధ్యం ఉంది. ఈయనలో పరిశీలనా దృక్పధం ఉంది. భావుకత ఉంది. అభివ్యక్తి నైపుణ్యం ఉంది. ఈ మూడు శక్తుల సంగమమే రెక్కలు కావాలి కవితా సంపుటి.

- డా. గుమ్మా సాంబశివరావు

***


కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరూహ్యకవితాశాఖం వందే వాల్మీకి కోకిలమ్

అన్నట్టు..కవిత్వమనే కొమ్మమీద (శివప్రసాద్) అనే కోకిల కూర్చుని.. రెక్క లల్లారుస్తూ వగరుచిగురు లాంటి..చక్కని కవిత్వం రాసిందని...ఈ మధుర కవితా వనంలోకి మీకు స్వాగతం చెబుతూ..రెక్కల కవితల రెపరెపల మధుర కవితల శబ్దాలు విని పులకించమని పిలుపునిస్తున్నాను...

- బిక్కి కృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Rekkalu Kavali