• Rekkalu Chachina Panjaram
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 192
    240
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రెక్కలు చాచిన పంజరం

    Rekkalu Chachina Panjaram

    Pages: 635
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

సామాజిక ఔన్నత్యానికి గీటురాయి సంపద, నాగరికతలు కావు; అందులో కనిపించే మానవతా విలువలు - అని చాటిన సంచలనాత్మక ఫ్రెంచి నవల పాపియాన్‌కు తెలుగు అనువాదం ఈ పుస్తకం.

* * *

'పాపియాన్' పేరుతో ఫ్రెంచి భాషలో హెన్రీ షారియార్ రచించిన ఈ ఆత్మకథ మానవతా విలువలను ఎన్నో కోణాల నుంచి ఆవిష్కరించింది. యావజ్జీవ ప్రవాసశిక్షకు గురైన ఈ రచయిత, ప్రాణం కంటే స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం ఇందులోని కథాంశం.

ఈ పునాది మీద, విభిన్న సమాజాలనూ, సంస్కృతులనూ, వ్యక్తులనూ, ప్రవృత్తులనూ రచయిత అద్భుతంగా చిత్రీకరించగలిగాడు. సంపద నాగరికతలు సామాజిక ఔన్నత్యానికి కొలబద్దలు కావనీ, అందులో మానవత్వానికిచ్చే విలువ దాని స్థాయిని నిర్ణయిస్తుందని ప్రకటించాడు. శిక్షాస్మృతిలో దాగుండే కుళ్ళిపోయిన భాగాలనూ, కారాగారాల్లో సాగే కిరాతకత్వాలను ఎత్తిచూపి, దారి తప్పిన మనిషిని మానసిక పరివర్తన ద్వారా సరిదిద్దగలమే తప్ప అణిచివేత ద్వారా సాధ్యపడదని నిరూపించాడు. శిక్షను అమలుపరిచే విధానంలో ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలకు దోహదం చేసిన నవల ఇది.

Preview download free pdf of this Telugu book is available at Rekkalu Chachina Panjaram