• Rekkala Eluka
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రెక్కల ఎలుక

    Rekkala Eluka

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి సంయుక్త అక్షరాలు లేని బొమ్మల కధలు. విద్యార్థులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకోడానికి వీలుగా ఇవి తయారుచేయడం జరిగింది. ఇందులోని కథావస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎన్నుకొన్నవే. ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకుంటున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

తెలుగులో రెండవ తరగతి లోపు బాలల కొరకు సాహిత్యం చాలా తక్కువగా ఉంది. ఆ కొరతని తీర్చడానికే ఈ ప్రయత్నం.

నా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
- డా. ఎం. హరికిషన్

Preview download free pdf of this Telugu book is available at Rekkala Eluka