• Rekha Ganita Vignanam
  • Ebook Hide Help
    ₹ 72
    75.6
    4.76% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రేఖా గణిత విజ్ఞానం

    Rekha Ganita Vignanam

    Publisher: S.R. Book Links

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చూడడానికి అంతా గీతలతో, రేఖలతో నిండిపోయినట్లు కనబడినా, రేఖాగణితం చెప్పే విషయాల ఆధారంగానే, మనం కట్టుకునే ఇళ్ళు ఆనకట్టలు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి.
మీరెప్పుడైనా బట్టలు కుట్టే టైలర్ - కుట్టడానికి ముందు మనమిచ్చే వస్రాల విూద గీతలు గీయడం చూశారా ? బట్ట ఎలా కుట్టాలో చెప్పే గీతలవి - అది రేఖాగణితమే.
3వ తరగతిలో ఆరంభించి 10వ తరగతి వరకు స్థాయిని పెంచుతూ రేఖాగణిత అంశాలని పాఠ్యప్రణాళికల్లో చేర్చి బోధించడం మనకు తెలిసిందే.
తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల వ్యాకరణాన్ని ఎలా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా తేలిక స్థాయి నుండి కష్టమైన స్థాయి వరకు బోధిస్తారో, రేఖాగణితమూ అలాగే బోధిస్తారు. వ్యాకరణ సూత్రాలు పట్టుబడకుండా భాష విూద పట్టు ఎలా సాధించలేమో, రేఖాగణితంలోనూ వివిధ భావనలు సూత్రాలు అర్థం కాకుండా, రేఖాగణితం అర్థంకాదు.
సాధారణంగా విద్యారులు అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను భద్రపరచుకోవడం వివిధ కారణాల వల్ల కష్టమైన పని. ఇలాంటప్పుడు పై తరగతుల్లోకి వెళ్ళాక, క్రింది తరగతుల్లో చెప్పిన అంశాలు మళ్ళీ చూసుకోవాలంటే, ఇబ్బంది పడుతూంటారు.
మొత్తం రేఖాగణిత అంశాలను ఒకచోట చేర్చి ఇవ్వడం వల్ల, క్రింది తరగతుల అంశాలను పరిశీలన చేసుకోవచ్చు. ఈ పుస్తకం ఇలా ఒక రేఖాగణిత ఎన్‌సైక్లోపీడియాలా ఉపయోగపడుతుంది.

- శృతికీర్తన

గమనిక: " రేఖా గణిత విజ్ఞానం" ఈబుక్ సైజు 12.9 mb
Preview download free pdf of this Telugu book is available at Rekha Ganita Vignanam