• Regadi Vittulu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రేగడి విత్తులు

    Regadi Vittulu

    Author:

    Pages: 450
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘చంద్రలత అచిరకాలంలోనే కథా, నవలా రచయిత్రిగా తెలుగు పాఠకలోకానికి పరిచితు రాలయింది. ఆమె కథలు 1993 నుంచి పాతిక వరకు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి, ’వర్థిని’ (1996) ఈమె మొదట నవల. ఉత్తర అమెరికా తెలుగు సమితి (తానా) వారి తొలి బహుమతిని అందుకున్న ఈ ’రేగడి విత్తులు’ ఈమె రెండో నవల.

* * *

’ఎన్ని విద్రోహ శక్తులు ఆటంకపరిచినా మానవుని మనుగడకి మూలాధారమైన వ్యవసాయం మీదా, విత్తనాల మీదా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, భూమితో ఉన్న మౌలిక బంధాన్ని విడనాడకుండా ఉండ గలిగే నైతికబలాన్ని అందిస్తుందీ నవల. ఒక యువ రచయిత్రి, ప్రౌఢిమతో రాసిన వాస్తవిక నవల ఇది.’

- అబ్బూరి ఛాయాదేవి

’తెలుగు కథలకు లాగే తెలుగు నవలలకు భవిష్యత్తు ఉండ బోతుందనీ, ఈ తరం కథకుల మీదులాగే ఈతరం నవలా రచయితల మీద మనం సాహిత్య విశ్వాసం పెట్టుకోవచ్చుననీ రేగడి విత్తులు నిరూపించింది. చంద్రలత ఒక దృష్టాంతం చూపించింది.’

- కేతు విశ్వనాథరెడ్డి