• Rayakka Manyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాయక్క మాన్యమ్

    Rayakka Manyam

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జూపాక సుభద్ర అట్టుగు సమూహాల అక్షర శిల్పి. తన కతల్లో అత్యంత అణగారిన సమాజాలను జీవింపచేసే సృజనకారి. కవయిత్రిగా, కథకురాలుగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా, అనువాదకురాలుగా, పరిశోధకరాలుగా, నాయకురాలుగా, అత్యుత్తమ వక్తగా, సంఘ సేవకురాలుగా, ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా సుభద్ర బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో ప్రజల్లో ఉన్నారు.

ఈ కథా సంకలనంలో తెలంగాణ అణగారిన గ్రామీణ జనం మానవ గౌరవం, మెరుగైన జీవనం, మార్పు కోసం పడే తండ్లాటలను రచయిత్రి గొప్పగా చిత్రించారు. అంచులకు, అడుగుకు, వెనుకకు నెట్టబడిన జీవితాలు ఈ కథల్లో కనిపిస్తయి. తెలంగాణ మట్టి మనుషుల జీవ భాషలోని నుడి, వడి, పలుకుబడుల మాధుర్యాన్ని రచయిత్రి ఈ కథల ద్వారా పాఠకులకు అందించారు.

రచయిత్రి అద్భుతమైన దృష్టి, సృష్టి, ప్రతిభ, సామాజిక బాధ్యతలకు ఈ రాయక్క మాన్యమ్ కతల దండ కొండగుర్తుగా నిలుస్తుంది.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Rayakka Manyam