• Rashtramlo Nadeejalalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాష్ట్రంలో నదీజలాలు

    Rashtramlo Nadeejalalu

    Pages: 240
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

రాష్ట్రంలో అపారమైన జలవనరులున్నాయి. కృష్ణా,గోదావరి, పెన్న, తుంగభద్ర, వంశధార, నాగావళి మొదలైన అనేక నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. ఈ నదులకు చిట్టచివరిలో ఉంది మన రాష్ట్రమే. మనవాటా నికర జలాలతో పాటు, మిగులు జలాలనూ వినియోగించుకోవచ్చు.అయినా దశాబ్దాలు గడిచినప్పటికీ రాష్ట్రంలో అత్యధిక సాగుభూమికి సేద్యపు నీటి సదుపాయం లేదు. వర్షమే ఆధారం. ఆర్భాటంగా ప్రభుత్వం జలయజ్ఞం ప్రారంభించినప్పటికీ, ఆ పథకం మొత్తం అవినీతితో కూరుకుపోయింది. తప్ప, సాగునీటి సదుపాయం పెరిగింది నామమాత్రమే, రైతు ఉద్యమనేత, సాగునీటి వనరులకు సంబంధించి చక్కటి పరిజ్ఞానం కలిగిన సారంపల్లి మల్లారెడ్డి రాష్ట్రంలో జలవనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని ఈ పుస్తకంలో సమర్థవంతంగా వివరించారు.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Rashtramlo Nadeejalalu