• Rangularatnam Vamsy
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రంగులరాట్నం - వంశీ

    Rangularatnam Vamsy

    Author:

    Publisher: Sahiti Prachuranalu

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గోదారెప్పుడూ అమ్మలాగే వుంది. గాలెప్పుడూ హాయి హాయిగా జాయి జాయిగా వుంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరిలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి తీర్థవంతా కళకళ్ళాడిపోతుందా సాయంత్రం.
ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెట్టుకుంటావస్తున్నాడు లాటరీ టిక్కెట్లమ్మే రామప్రసాదు. పడతా లేస్తా అందర్నీ అన్నింటినీ తప్పించుకుంటా రంగులరాట్నం దగ్గరకొచ్చి, తిరుగుతున్నవాళ్ళంతా తిప్పుతున్న ఆ రాట్నాన్ని... ఆ రంగులరాట్నాన్ని ఆపేసి వీర్రాజూ బుల్లెమ్మలతో “మీకు లాటరీ తగిలింది... లక్షకాదు రెండు లక్షలు కాదు... పదిలక్షలు” అంటా అరిచాడు.

Preview download free pdf of this Telugu book is available at Rangularatnam Vamsy