• Rangularatnam
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రంగులరాట్నం

    Rangularatnam

    Author:

    Pages: 206
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీరమణ నలభై ఏళ్ల క్రితం వచన పేరడి ప్రక్రియతో పత్రికారంగంలో అడుగుపెట్టారు. వస్తూనే “ఎవరీ కొత్తతార” అని అభిరుచి గల పాఠకులు తేరిపార చూసేలా తన రచనా విన్యాసాలను శ్రీరమణ ప్రదర్శించారు. పేరడీలతో పేరు తెచ్చుకున్న రచయిత పెద్ద రచయితల సరసన చోటు సంపాయించుకున్నారు. ఆంధ్రజ్యోతి డైలీలో ‘రంగులరాట్నం’ కాలమ్‌ని నాలుగేళ్లపాటు (1977 – 80) వారం వారం విజయవంతంగా నడిపారు. ‘రంగులరాట్నం’ అందరినీ అలరిస్తూ, ఆగకుండా నడిచింది. పేరడీ శ్రీరమణని కాలమిస్ట్‌గా నిలబెట్టింది. రాష్ట్రంలో వీస్తున్న గాలికి కాస్త వ్యంగ్యం, కొంచెం హాస్యం, చిన్న చురక అంటించి, సంక్షిప్తంగా రీడబుల్‌గా కాలమ్‌ని మలచడం ఒక కళ. ఆ కళపై పట్టు సాధించిన కొందరిలో శ్రీరమణ ప్రముఖులు.
‘రంగులరాట్నం’ అసాంతం చదివితే తెలుగింటి పండగ భోజనం చేసిన సంతృప్తి కలుగుతుంది. అందుకని ఆస్వాదించండి.