• Rangasthala Rahasyalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రంగస్థల రహస్యాలు

    Rangasthala Rahasyalu

    Publisher: Natali Prachuranalu

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''నాటకం'' Make Believe సిద్ధాంతంపై ఆధారపడిన ప్రక్రియ. ప్రదర్శకులకూ ప్రేక్షకులకూ మధ్య Communion ఏర్పడినప్పుడే ఆ ప్రదర్శన విజయవంతమైంది అని చెప్పగలం. ఈ సత్సంబంధాన్ని సాధించడానికి రంగస్థలంపై (మిగతా అన్ని ముఖ్యాంశాలతో బాటు) Creation of Atmosphere చాలా ముఖ్యమైన ప్రధానాంశం. అంటే కథకు అనుగుణంగా Scenic Division చేసుకున్న తర్వాత , ఆయా Scenes కి అవసరమైన ''రంగాలంకరణ'' including Lighting and Sound ని జతపర్చి నిర్వహించాలి. ఈ Technical Aspects ని ఈ పుస్తకంలో కూలంకషంగా పరిశీలించి, విపులంగా చర్చించేరు. రంగస్థల నిర్మాణంతో బాటు, పాత్రల కదలికలకు అనువైన Floor Graph ని రూపొందించడమేగాక, Sound and Lighting తో Special Effects విజయవంతంగా ఎలా నిర్వహించాలో కూడా విశదీకరించేరు. క్లుప్తంగా చెప్పాలంటే యావత్ ప్రకృతిని Make Believe సిద్ధాంతంపై రంగస్థలం మీద సృష్టించడానికి అవసరమైన విజ్ఞానాన్ని నటులకు అందిస్తున్నారు. ఇటువంటి గ్రంధం ఇంతవరకూ తెలుగులో రాలేదనే చెప్పాలి!

ఈ విశిష్ట గ్రంధాన్ని సంపూర్ణంగా చదివింతర్వాత - ఏ నాటకసమాజమైనా తప్పకుండా రంగస్థలంపై Experiments చేస్తారు. Success అవుతారు కూడా! ఇది తధ్యం! అయితే కొన్నికొన్ని Special Effects సాధించడానికి చాలా డబ్బు అవసరమవుతుంది. ఇది అనివార్యం! ఇలాంటి ఖర్చుల నిమిత్తమై ప్రభుత్వం నాటక సమాజాలకు ఆర్ధికంగా ఆదుకుంటే మన నాటకరంగం ఎంతో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. ప్రస్తుత సినిమా, టెలివిజన్ రంగాలతో మన తెలుగు నాటకం నిలదొక్కుకోవాలంటే Stage పై Technical Aspects ఇంకా చాలా చాలా improve అవాలి!

- శ్రీ కోట అప్పారావు (రావూజీ)

Preview download free pdf of this Telugu book is available at Rangasthala Rahasyalu