• Ramayanam Niguda Vastavalu Modati Bhagamu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రామాయణం నిగూడ వాస్తవాలు - మొదటి భాగము

    Ramayanam Niguda Vastavalu Modati Bhagamu

    Pages: 74
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ వాఙ్మయములో ఆది కావ్యము రామాయణం. ఇది సంస్కృతములో వాల్మీకి మహాముని రచించాడు. రామాయణం త్రేతాయుగము నాటిది. ఈ లోకంలో, ఈ కాలంలో గుణవంతుడు, శతృవులను ధైర్యంగా జయించగల్గేవాడు, ధర్మంగావుంటూ, మేలును మరువని వాడు, ఎల్లవేళల సత్యమునే పలికేవాడు, ఏ పనిని అయిన సరే దృడ సంకల్పముతో చేసేవాడు ఎవడైన వున్నాడా..? అంతేకాకుండా, అసూయ, ద్వేషం, స్వార్థం లేనివాడు, భూతదయ గలవాడు, శాంత స్వరూపుడు మొదలగు లక్షణాలు కల్గిన వ్యక్తి యీ భూమండలంలో వున్నాడా? అని నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నించాదు.
దానికి నారద మహర్షి వాల్మీకితో " మహాకవి, అలాంటి లక్షణాలున్న మహానుభావుడు వున్నాడు. అతని గురించీ తెలియజేయడానికే నేను వచ్చాను, విను " అంటూ శ్రీరామచంద్రుని చరిత్రను మొత్తం తెల్పాడు. ఈ కథను రాయవలసిందిగా కోరాడు. అందుకు వాల్మీకి సన్నధుడై, శ్రీమహారామాయణ కావ్యాన్ని సంస్కృతములో రచించాడు. ఈ కావ్యము 7 ఖండాలతో మొత్తము 24వేల శ్లోకములు కలిగివున్నది. ఇది అన్ని భాషలలో అనువాదము కావింపబడి, లోకప్రసిద్ది పొందింది.
రామాయణాన్ని మనమందరము చిన్నప్పటి నుంచి వింటుంటాము. సినిమాలు, టి.వి. వలన రామాయణం చూస్తున్నాము. రామాయణంలో ఎన్నొ తెలియని వాస్తవాలు వున్నాయి. వాటిని తెలుసుకొడానికి ప్రయత్నము చేద్దాము.

- యాపర్ల లక్ష్మీ నారాయణ రెడ్డి
యాపర్ల పద్మావతి

Preview download free pdf of this Telugu book is available at Ramayanam Niguda Vastavalu Modati Bhagamu