• Ramayanam Enduku Chadavali - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • రామాయణం ఎందుకు చదవాలి? (free)

    Ramayanam Enduku Chadavali - free

    Author:

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అన్ని ధర్మములకు మూలము వేదము. ఆ వేదమునకు ప్రతిరూపమే రామాయణము. భారతీయ లౌకిక వాఙ్మయములో ఆదికావ్యము రామాయణము. చతుర్విధ పురుషార్థములను సాధించే ఉపాయములను రమణీయముగ చెప్పినది రామాయణము. కొండలు, నదులు భూమి పైనున్నంత కాలము ఉండే గ్రంథము రామాయణము. మానవుడు ఏ పరిస్థితిలో ఎలా నడవాలో చక్కగ చూపినది రామాయణము. వాల్మీకి భగవానులు రామాయణమును చెప్పిననాటినుండి ఈనాటి వరకు వివిధ ప్రక్రియలలో వందల వేల సంఖ్యలో వ్రాయబడినది, రామాయణము. రామాయణములో ఇంతమందిని ఆకర్షించిన విషయమేమి? ఎందుకు ఇంతమంది వ్రాశారు ? అసలు రామాయణములోనున్న విశేషము ఏమి ? శ్రీరాముని చరిత్రము రామాయణమని సాధారణ అర్ధము. సీతా సాధ్వి చరిత్రము రామాయణము. అధర్మాన్ని జయించిన ధర్మము, రామాయణమునందలి ఇతివృత్తము. కనుక రామాయణము సార్వకాలీనము, సార్వజనీనము అయినది. అట్టి శ్రీరామాయణమును అందరు చదువవలసినదే. అయితే శ్రీరామాయణమును ఎందుకు చదవాలి అని అడిగితే, “మా దేవుడైన శ్రీరాముని కథ కనుక” అని కొందరు అంటారు. మరికొందరు "మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని కథ కనుక" అంటారు. అలా కాకుండా అందరూ మెచ్చే సమాధానమే, ఈ గ్రంథము, “రామాయణం ఎందుకు చదవాలి?".

- పోలూరి వేంకట శివరామప్రసాదరావు