• Ramayana Kalpavrukshaavataranam Rupakam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రామాయణ కల్పవృక్షావతరణం రూపకం

    Ramayana Kalpavrukshaavataranam Rupakam

    Publisher: J. Venkateswara Rao

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది నాలుగు దృశ్యాల రూపకం. రామాయణ కల్పవృక్షం యొక్క ఉద్భవం, వికాసం, సంపూర్తి చిత్రించబడిన రూపకం.

1961 చివరలో రేడియోవారి కోసం విశ్వనాథవారు ఆంధ్రవాఙ్మయ చరిత్ర రూపకాలు (10) పది వ్రాసారు. 10వ రూపకంలో 1961 నాటి వరకు పేరున్న ప్రసిద్ధ ఆధునిక కవులను పేర్కొన్నారు. దానిలో తనను గురించిగాని, రామాయణ కల్పవృక్షం గురించిగాని ప్రస్తావించలేదు.

ఈ రూపకంలో మొదటి రెండు దృశ్యాలలో రామాయణ కల్పవృక్షం యొక్క అవతరణ జరిగినట్లు, బాలకాండ పూర్తి అయినట్లు చూపబడింది. విశ్వనాథవారు వ్రాసిన తొలి రూపకం 'భారతావతరణము'లో భారతం ప్రారంభాన్ని వ్రాసారు. దానితో పోల్చుకుంటే యీ రూపకం 1, 2 దృశ్యాలతో అయిపోయినట్లే.

ఆ విధముగా కాకుండా (విశ్వనాథ వారి రూపకాలు 1961 వరకు చిత్రించినవి కనుక) 1963లో రామాయణ కల్పవృక్షం పూర్తి అయిన సందర్భములో జరిగిన ఉత్సవాలు చిత్రించిన 4వ దృశ్యమే రూపకమనుకోవచ్చు. విశ్వనాథవారి 'అద్వైత శేఖరము' భాగవతం పూర్తయిన సందర్భమును చిత్రించినది - అటువంటిదే.

3వ దృశ్యము ఒక అద్భుత సన్నివేశము. దివ్యాదివ్యలోకంలో రామాయణ కల్పవృక్షం మీద జరిగిన కవి సమ్మేళనము. దీనిని ఒక ప్రత్యేకమైన గోష్ఠీ-రూపకంగా కూడా భావించవచ్చు.

- జె. వెంకటేశ్వర రావు

Preview download free pdf of this Telugu book is available at Ramayana Kalpavrukshaavataranam Rupakam