• Ramayana Bharata Bhagavatallo Jyotissastra Viseshalu Revised
  • Ebook Hide Help
    ₹ 100
    100
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రామాయణ, భారత, భాగవతాల్లో జ్యోతిశ్శాస్త్ర విశేషాలు - రివైజ్డ్

    Ramayana Bharata Bhagavatallo Jyotissastra Viseshalu Revised

    Publisher: Shri Veda Bharathi

    Pages: 133
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిమిత్త, శకున, స్వప్న, సాముద్రిక శాస్త్రాలు, గ్రహచార, ముహూర్త భాగాలు ప్రాచీన కాలంలోనే శాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించబడి, జ్యోతిష సంహితలలో అంతర్భాగంగా గుర్తించబడ్డాయి.

జ్యోతిశ్శాస్త్రం యొక్క ప్రగతికి మహర్షుల తపస్సు, ఎందరో మహానుభావుల ప్రత్యక్ష పరోక్ష పరిశీలనలు కారణమయ్యాయి. ఇందులో భాగంగా పక్షులు పరిశీలించబడ్డాయి. జంతువులు పరిశోధించబడ్డాయి. వాటి స్వర, వర్ణ, గమన విశేషాదులు పరికింపబడ్డాయి. ఇంతెందుకు! చేతనాచేతనమైన ప్రకృతిలోని ప్రతి వస్తువు గ్రహింపబడింది. వీటన్నిటని / ఈ విజ్ఞానాన్నంతటిని క్రమబద్ధం చేసి నారదుడు, వరాహమిహిరుడు మొదలైనవారు అనేక గ్రంథాల రూపంలో మనకు అందించారు. ఇదొక అపూర్వమైన ఘట్టము. నిజానికి జ్యోతిశ్శాస్త్రము అనే మహా ప్రవాహంలోకి దిగి, ప్రయాణించడానికి జ్యోతిష సంహితలు ప్రధాన ''ఘట్టాలుగా'' ఉపకరిస్తాయి. ఇందులో వివరించబడిన శతాధిక విషయాలు శతాబ్దాలుగా పరిశీలింపబడుతూనే ఉన్నా, అవి అగాధం గానే ఉంటున్నాయి.

ప్రాచీన భారతీయ శాస్త్రాలన్నింటిలో విశ్వాసం మాత్రమే కాక శాస్త్రీయ పరిశోధనతో కూడిన ఆధునిక దృక్పథం కూడ ఉంది. కాని, నేటి సమాజంలో వాటిని గూర్చి సరియైన అవగాహన లేదు. అంతేగాక, ఇవి అన్నియు అశాస్త్రీయములు అనే భావనతో నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. అందుకొరకు వాని ప్రామాణికతను నిర్వచించే శాస్త్రీయ వచనాలను సేకరించి, రామాయణ, భారత, భాగవత గ్రంథాల నుండి, ఆధునిక శాస్త్రజ్ఞుల గ్రంథాల నుండి ఇవ్వబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Ramayana Bharata Bhagavatallo Jyotissastra Viseshalu Revised