• Ramakrishna Matham Books
  • Print Book Help
    Out of stock

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • రామకృష్ణ మఠం పుస్తకాలు

    Ramakrishna Matham Books

    Pages: 15000
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
రామకృష్ణ మఠం వారి ఈబుక్స్ సెట్ ఇక్కడ

* * *

జాతిని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు, ప్రజలలో ధార్మికతని జాగృతం చేసేందుకు పలురకాల పుస్తకాలను అందిస్తోంది రామకృష్ణ మఠం.

రామకృష్ణ మఠం వారి ప్రచురణల నుంచి కొన్ని ఎంపిక చేసిన ప్రింట్ పుస్తకాలను పాఠకుల కోసం ఒక సెట్‌గా అందిస్తోంది కినిగె. ఇందులో ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. సరళ వ్యవహార భాషలో చెప్పబడ్డ ఉపనిషత్తులు ఉన్నాయి, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ శారద దేవి, శ్రీ వివేకానందల జీవితచరిత్రలు ఉన్నాయి. నిత్య ప్రార్థనలకోసం వివిధ దేవతల తత్త్వాలు, స్తోత్రాలు ఉన్నాయి. యువజనులను లక్ష్యంవైపు నడిపే స్వామి వివేకానంద ఉత్తేజిత రచనలు ఉన్నాయి.

ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దారి చూపే ఈ ప్రింట్ పుస్తకాల సెట్‌ని మీ విద్యాలయానికి బహుమతిగా ఇవ్వచ్చు, మీ లైబ్రరీకి కానుకగా ఇవ్వచ్చు. ఈ సెట్‌లో లభించే పుస్తకాలు:

Book NameBook Name
నా ఆత్మకథఆత్మబోధ
భక్తి తత్త్వముఅపరోక్షానుభూతి
ధీరయువతకు...గీతోపన్యాసాలు
గీతా దర్శనముపాతంజల యోగసూత్రాలు
అమృతస్య పుత్రాఃబ్రహ్మసూత్రములు - రామకృష్ణ మఠం
భారతీయ ప్రతిభా విశేషాలు- 108 నిజాలుశ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ (సంగ్రహ తాత్పర్య సహితం)
స్వామి వివేకానందగురూపదేశములు
జీవన వికాసముహిందూమత సారాంశం
ధ్యానము ఆధ్యాత్మిక జీవనముశ్రీ గణపతి తత్త్వము, స్తోత్రములు
సందేశ తరంగిణిపార్వతీదేవి - దుర్గాదేవి
భారత యువతా! మేల్కోండిసరస్వతీదేవి
నా భారతం అమర భారతంలక్ష్మీదేవి
జాగృతిహనుమాన్ చాలీసా
లేవండి, మేల్కొనండి!సౌందర్య లహరి - రామకృష్ణ మఠం
శ్రీరామకృష్ణ కథామృతంశివానంద లహరి
సంపూర్ణ హనుమత్‌ చరిత్రముపరమ శివుడు
శ్రీరామకృష్ణ పరమహంసఐతరేయోపనిషత్తు
బాలల మహాభారతందేవాలయం
శ్రీ శారదాదేవి వచనామృతం, చరితామృతంఆత్మసాక్షాత్కారానికి షోడశ యోగాలు
మహనీయులుసంధ్యావందనం
శ్రీమద్భగవద్గీత శంకరభాష్యముకోపాన్ని అధిగమించడం
స్మృతిపథంలో స్వామి వివేకానందసోదర సోదరీమణులారా
శ్రీ వసిష్ఠ - రామ సంవాదముబేలూరు మఠం తీర్థ యాత్ర
శ్రీరామకృష్ణ కథామృతం - సంగ్రహంఆధునిక భారతదేశం
నారద భక్తి సూత్రములునా అమర సందేశం
దేవీ మాహత్యముశ్రీ రామకృష్ణ పరమహంస నీతికథా రత్నములు
సస్వర వేదమంత్రాలువివేకానంద జీవితం సందేశం ఒక అవలోకనం
శ్రీరామకృష్ణ జీవిత చరిత్రవ్యక్తిత్వ వికాసం - స్వామి వివేకానంద
భక్త విజయంభారత యువజనులారా!
భక్తి కథలురాజ యోగం
నా ఐరోపా యాత్రధ్యానము దాని పద్ధతులు
వేదాంత పంచదశిధీరవాణి
శ్రీమన్నారాయణీయమ్మేలుకో నేస్తమా
ఉపనిషత్తుల సందేశంస్వామి వివేకానంద జీవితంలో..
శ్రీ వివేకానంద జీవిత చరిత్రమానవ ప్రతిభ
హిందూమతం ఒక అవగాహనశ్రీరామకృష్ణోపనిషత్తు
భారత దేశం న్యూపంచ సూక్తాలు
ప్రాచ్యము - పాశ్చాత్యముభగవంతుని సన్నిధిలో భక్తులు
అనుష్ఠాన వేదాంతంవిన్నింగ్ ఫార్ములాస్
భక్తి యోగంవిన్నింగ్ ఫ్రెండ్ షిప్
కర్మ యోగంI am a Voice without a Form
భారతీయ మహిళజాగృత భారతం
హిందూ మతముపారిశ్రామిక - వ్యాపారవేత్తల సూత్రాలు
కులము సంస్కృతి సామ్యవాదముయువతకు స్వామి వివేకానంద
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రముసాధన - జీవన సాఫల్యానికి మార్గాలు
ఆధ్యాత్మిక కథలు - ప్రింట్ పుస్తకంఎమోషనల్ ఇంటెలిజెన్స్
వ్యక్తిత్వ వికాస కథలుసక్సెస్ ఆఫ్ స్టూడెంట్స్
శ్వేతాశ్వతర ఉపనిషత్తులీడర్‌షిప్ ఫార్ములాస్
ముండకోపనిషత్తుస్మృతి పరిధిని అధిగమించి ఆలోచించడం
కఠోపనిషత్తుదైవంతో సహజీవనం
ప్రశ్నోపనిషత్తుఆధ్యాత్మ రామాయణం
కేనోపనిషత్తుశ్రీరామకృష్ణ చరితామృతం
హిమగిరుల ఒడిలో...జ్ఞాన యోగం
తైత్తిరీయోపనిషత్తుయోగ
మహానారాయణోపనిషత్తుప్రశ్నోత్తరాల ద్వారా హిందూధర్మము
దేశాన్ని పునర్నిర్మించండినారద భక్తి దర్శనం
నా గురుదేవుడువిద్యార్థి నేస్తం
ఈశావాస్యోపనిషత్తుశ్రీ శివ మహా పురాణము
మాండూక్యోపనిషత్తుదృఢ నిశ్చయ సూత్రాలు
సస్వర వేద మంత్రాలు - సమగ్రంబాల భక్తులు
బాలలకు శ్రీరామకృష్ణుని కథబాలల రామాయణం
బాలల శంకరుడుబాలల శ్రీరామకృష్ణ
శ్రీ కృష్ణావతారం - 1శ్రీ కృష్ణావతారం - 2
శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన కథలువివేకానంద చెప్పిన కథలు
సన్మార్గ కథలుఉపనిషత్కథలు
వికాస మంత్రాలుభారతీయ ఋషులు
పారమార్థిక పారిజాతాలుబాలల కథామంజరి - 15 పుస్తకాల సెట్