• Rallaku Nolloste
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాళ్ళకు నోళ్ళొస్తే...!

    Rallaku Nolloste

    Author:

    Pages: 61
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాళ్ళకు నోళ్ళొస్తే...!

సాంఘిక లఘు నాటకము

'రాళ్ళలు నోళ్ళొస్తే' నాటిక విషయానికి వస్తే - ఇది శ్రమ జీవుల కథనం. రావుగారు క్వారీల్లో ప్రత్యక్షంగా వీక్షించిన దృశ్యాల అక్షరీకరణ. కొండల దరిదాపుల్లో గుడిసెల్లో ఉండి వలసకూలీలు కంకర రాళ్ళు కొట్టుకుంటూ కూలి డబ్బులతో బ్రతుకులు వెళ్ళబుచ్చడం, కొండల్ని బ్లాస్ట్ చేసినప్పుడు కొందరు కూలీలు కాళ్ళు, చేతులు కోల్పోయి వికలాంగులుగా తయారవడం, వారికి నష్టపరిహారం చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం, తిరస్కారం, చదువుకున్న కూలీ 'వరాలు' సారధ్యంలో కూలీలంతా ఏకమై తిరుగుబాటు చేయడం, యాజమాన్యం తలవంచడం వంటి సన్నివేశాలను పాత్రోచిత భాషతో ఉత్కంఠ భరితంగా అక్షరబద్ధం చేసి, గొప్ప నాటికగా మలిచారు రావుగారు.

అన్యాయాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కోవాలి, కలసివుంటేనే బలం అనే సందేశాలే కాక, ఈ నాటికలో 'అందరూ చదువుకోవాలి' అనే సందేశం కూడా అంతర్లీనంగా చెప్పబడింది.

- దుగ్గిరాల సోమేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Rallaku Nolloste