• Raktasruvulu
  • Ebook Hide Help
    ₹ 194.4
    216
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రక్తాశ్రువులు

    Raktasruvulu

    Pages: 229
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్పెయిన్, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్థ దీక్షతో, అంతర్జాతీయతా చైతన్యంతో ఆ లక్ష్య సాధనకోసం అవిరళ కృషిచేసి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డాII బెతూన్ జీవిత కథే “రక్తాశ్రువులు”.
సిడ్నీ గోర్డన్, టెడ్ అలెన్‌లు ఇంగ్లీషులో రాసిన “The Scalpel, The Sword” కు ఇది సంక్షిప్తానువాదం. మూలంలోని పట్టు సడలనీకుండా, శ్రద్ధ – బాధ్యతల్ని రెండు కళ్ళుగా పెట్టుకుని తెనిగింపులో స్వల్పంగా స్వేచ్ఛ తీసుకుని సంక్షిప్తపర్చి సమర్పిస్తున్నాం.
యానాన్‌లో వున్న డాII ‘మా’కు రాసిన ఒక లేఖలో డాక్టర్ బెతూన్ – “నెత్తురు, కన్నీళ్ళతో తడిసిన దారివెంట పయనిస్తున్నాం” అని తెలుపాడు. నెత్తురు కారే గాయాల్ని, కనీళ్ళు కారే నయనాల్ని తుడుస్తూ ఆయన తుది నిశ్వాసం వొదిలాడు. అందుకే ఈ పుస్తకానికి “రక్తాశ్రువులు” అని పేరు పెట్టాం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Raktasruvulu