• Raktaksharalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రక్తాక్షరాలు

    Raktaksharalu

    Author:

    Pages: 83
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ద్వితీయ ప్రపంచ యుద్ధ సమయంలో జెకొస్లావేకియాకు చెందిన కమ్యూనిష్టు పాత్రికేయుడు జూలియస్ ఫ్యూజిక్ నాజీ కాన్‌సెంట్రేషన్ క్యాంప్‌లో ఎదుర్కొన్న భయంకర అనుభవాలకు అక్షర రూపం ఇది. దారుణమైన చిత్రహింసలను భరిస్తూ, మరణానికి అంచున ఉంటూ సైతం ఆయన తోటి ఖైదీలలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఎలా ప్రయత్నించారో తెలుపుతుంది ఈ రచన. ఒక జెక్‌గార్డ్ అందించిన పేపర్లు, పెన్సిల్ సాయంతో అతి రహస్యంగా జైలో రాసిన ఈ రచనలు అంతే రహస్యంగా పలువురు మిత్రుల ద్వారా బయటికి చేరాయి. చివరకు ఫ్యూజిక్‌ను నాజీలు 1943 సెప్టెంబరు 8న బెర్లిన్‌లో ఉరితీశారు. యుద్ధానంతరం ఫ్యూజిక్ భార్య ఆ జైలు పేపర్లన్నింటినీ సేకరించి ప్రచురించారు. ఏభై ఏళ్ళ క్రితమే తెలుగులోకి అనువదించబడిన ఈ గ్రంథం విశేషాదరణ పొందింది.

Preview download free pdf of this Telugu book is available at Raktaksharalu